ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. శుక్రవారం సీసీఐ క్వింటాల్ పత్తికి రూ.8,667, ప్రైవేట్ ధర రూ.9,100 పలికింది. గురువారంతో పోలిస్తే సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర మాత్రం క్వింటాల్‌కు రూ.40 పెరిగినట్లు వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాలో నేటి పత్తి ధరల వివరాలు


