MDK: తునికి శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా సాగాయి. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, ఒడిబియ్యం సమర్పించి మంగళ హారతి పట్టారు. కౌడిపల్లి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్థులు, మహిళలు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: నల్ల పోచమ్మకు భక్తుల ప్రత్యేక పూజలు


