ASF: పలు సమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్ మైనారిటీ విభాగం జిల్లా నాయకులు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో పర్యటించాలని జిల్లా మైనారిటీ అధ్యక్షుడు అర్షద్ హుస్సేన్, జనరల్ సెక్రటరీ కలీమ్ కోరారు.
తెలంగాణ
పలు సమస్యల పరిష్కారం కోసం వినతి


