KRNL: హాలహర్వి మండలంలోని హాలహర్విలో వాణి 71 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బాపురంలో వైసీపీ అభ్యర్థి సుభాష్ విజయం సాధించారు. బిలేహాల్లో స్వతంత్ర అభ్యర్థి మల్లికార్జున గెలిచారు. కొక్కరచేడులో వైసీపీ అభ్యర్థి నారాయణ 41 ఓట్లతో, నిట్రవట్టిలో టీడీపీ అభ్యర్థి అమరేషప్ప 196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిద్ధాపురంలో వైసీపీ అభ్యర్థి రేణుకమ్మ విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
హాలహర్విలోని సర్పంచ్ అభ్యర్థుల ఘన విజయం


