SRPT: చిన్న వయసులోనే తన కళానైపుణ్యంతో తూమాటి భావన అందరినీ అబ్బురపరుస్తున్నాడు. చాక్‌పీస్‌పై పూరి జగన్నాథుడి రూపాలను సూక్ష్మంగా చెక్కుతూ ప్రత్యేక ప్రతిభ చాటుతున్నాడు. కోదాడకు చెందిన ఆర్ఎంపీ వైద్యులు తూమాటి రామకృష్ణ, అశ్విని దంపతుల కుమారుడైన భావన ఏడో తరగతి చదువుతున్నాడు. బాలుడి కళానైపుణ్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.
తెలంగాణ
చాక్‌పీస్‌పై జగన్నాథుడి రూపాలు.. బాలుడి అద్భుత ప్రతిభ


