హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు యూనివర్సిటీ B.P.Ed పరీక్షల షెడ్యూల్

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed మూడో సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్లాగ్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 1 నుంచి 7 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే హాజరుకావాలని, సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.