హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలు సాగు చేయాలి: AO

BHPL: ఎల్‌నినో ప్రభావంతో రానున్న డిసెంబర్, జనవరిలో ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని కొత్తపల్లిగోరి మండల వ్యవసాయ అధికారి (AO) సారయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ..యాసంగిలో నీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా ఆరు తడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.