VKB: దౌల్తాబాద్ చెరువులో 2 నెలలుగా మొసలి సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఓ పశువుపై దాడి చేసి గాయపరిచినట్లు గ్రామస్థులు తెలిపారు. రాత్రివేళల్లో చెరువు నుంచి బయటకు వచ్చి రహదారిపై సంచరిస్తుండటంతో వాహనదారులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే అటవీశాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
వామ్మో.. నడిరోడ్డుపై భారీ మొసలి!


