MLG: వెంకటాపురం మండలం బీసీమర్రిగూడెంలో నాగరాజు (31) హత్య ఘటన కలకలం రేపింది. భార్య నాగజ్యోతి, ఆమెకు పరిచయమైన గుండారపు సత్యం కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తిరుపతి శుక్రవారం తెలిపారు. కర్రతో తలపై కొట్టి, చున్నీతో గొంతు బిగించి ప్రాణాలు తీశారని విచారణలో తేలిందన్నారు. మూర్ఛతో మృతి చెందినట్లు చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
అక్రమ సంబంధం మోజులో భర్త హత్య


