BHNG: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న యాదగిరిగుట్ట మండలంలో తాగునీటి ట్యాంకులను శాస్త్రీయ పద్ధతిలో శుభ్రం చేయనున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తెలంగాణ
ఈ నెల 30న స్వచ్ఛ జలధార కార్యక్రమం


