SRPT: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదులో ఒంటరి వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ కార్డులో పేర్లు, నామినీ వివరాలు తప్పనిసరి కావడంతో అర్హులైన పలువురు పథకానికి దూరమవుతున్నారు. 59 ఏళ్లు దాటినవారు, రేషన్ కార్డులు లేనివారి విషయంలోనూ స్పష్టత లేదు. ఆన్లైన్ సమస్యలు, రసీదుల జారీ జాప్యంతో గ్రామాల్లో నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా నమోదులో ఒంటరి వ్యక్తులకు ఇబ్బందులు


