SRPT: సూర్యాపేట జిల్లాలో తండాలు, మారుమూల గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆంధ్రా నుంచి నల్లబెల్లం,పటిక సరఫరా అవుతున్నట్లు సమాచారం. నవంబర్‌లో 52 కేసులు నమోదు చేసి 166 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. హుజూర్‌నగర్ పరిధిలో ఒక్కరోజే 28 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేశారు.ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 976 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో మళ్లీ నాటుసారా బట్టీలు


