KMR: నిజాంసాగర్ మండలం అచ్చంపేట జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సీతారాం బాబు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
తెలంగాణ
రేపే నవోదయ ప్రవేశ పరీక్ష


