NRML: కడెం ప్రాజెక్టు తాజా నీటి సమాచారాన్ని అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 690.825 అడుగుల వద్ద కొనసాగుతుందన్నారు.ఎగువ ప్రాంతం నుండి 23 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు లో చేరుతుందన్నారు. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టు లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉందన్నారు.
తెలంగాణ
కడెం ప్రాజెక్టు తాజా నీటి సమాచారం


