హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

W.G: ఆకివీడు మండలంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అద్వాన్నంగా మారింది. రహదారులు పైనే మురుగునీరు ప్రవహిస్తుంది. దుంపగడప గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సిమెంట్ రోడ్లు పైనే డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈగలు దోమలతో రోగాల బారిన పడుతున్నామని అంటున్నారు. కొత్తపాలక వర్గం డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించాలని కోరుతున్నారు.