హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక పాఠశాలలో గదుల కొరత

నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ ప్రాథమిక పాఠశాలలో గదుల కొరత కారణంగా క్రీడా పరికరాల ప్యాకింగ్ విప్పకుండానే ఇలా ఓ మూలన ఉంచారు. ఈ పాఠశాలకు 5 గదులతో భవన నిర్మాణం చేసినప్పటికీ తలుపులు, కిటికీలు, ఇతర పనులు మిగిలి ఉన్నాయి. ఆ పనులను పూర్తి చేసి క్రీడా పరికరాలకు అనువైన గదిని కేటాయించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.