ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గురువారం ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 లోగో,మస్కట్‌ను మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ క్రీడల్లో భాగంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జాతీయ ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.స్టేడియం ఆధునీకరణకు నిధులు మంజూరు చేసి, క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
జాతీయ ఆర్చరీ పోటీల లోగో ఆవిష్కరణ


