MDK: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన 'మెదక్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ అండ్ ఇండస్ట్రీ కనెక్ట్' (MESIC) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా స్థానిక పరిశ్రమలలో నేరుగా ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
నిరుద్యోగులకు 'మెసిక్' వరం: కలెక్టర్


