పెద్దపల్లిలో వ్యవసాయ మార్కెట్‌లో 33/11KV సబ్ స్టేషన్ విద్యుత్ పనుల మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 10 నుంచి 1 గంట వరకు విద్యుత్ నిలిపివేస్తున్నారు. శ్రీనివాస టాకీస్, వాసవి నగర్, హెరిటేజ్, టీచర్స్ కాలనీ, కూనారం రోడ్, వ్యవసాయ మార్కెట్, జియో టవర్, మోర్, బొంకురి కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని సహాయక ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


