MLG: జిల్లాకు మంజూరైన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వాజేడు రైతువేదికలో కోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు దాగం ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కోర్టు ఏర్పాటుకు రాజకీయ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు ఐక్యంగా కృషి చేయాలన్నారు.
తెలంగాణ
జ్యుడీషియల్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్


