నిర్మల్ మట్టి రోడ్డును తలపిస్తున్న దారి ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ నుంచి గోసంపల్లె వెళ్లే ప్రధాన మార్గం. గతంలో ఇక్కడ తారు రోడ్డు వేశారు. కానీ ప్రస్తుతం పాత ఎల్లాపూర్ గ్రామంలో ఓ చోట తారు పూర్తిగా తొలిగి మట్టి రోడ్డుగా మారింది. వాహనాల రాకపోకలతో దుమ్మూ ధూళి ఎగసిపడుతోందని స్థానికులు వాపోతున్నారు.
తెలంగాణ
మట్టి రోడ్డును తలపిస్తున్న తారురోడ్డు


