హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. అక్రమ ఆర్థిక లావాదేవీలు, జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పేమెంట్ గేట్ వేల ద్వారా రూ.లక్ష కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించి, చైనా సంస్థల సంబంధాలు, క్రిప్టోకరెన్సీ బదిలీలపై దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పై సోదాలు


