SS: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా రెండో రోజు హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో 48 సర్పంచి, 36 వార్డు సభ్యుల నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. హిందూపురం రూరల్‌లో 17, లేపాక్షిలో 12, గోరంట్లలో 10, పరిగిలో 3, రొద్దంలో 3, సోమందేపల్లిలో 2, పెనుకొండలో ఒకరు సర్పంచి బరి నుంచి తప్పుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రెండో రోజు 48 సర్పంచ్ నామినేషన్ల ఉపసంహరణ


