VZM: మాజీ ZP చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం సాయంత్రం గరివిడిలోని కొండ పాలెంలో సర్పంచ్ అబ్యర్ది బలగం వెంకటరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సమగ్ర అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి'


