అన్నమయ్య: కురబలకోట మండలం అంగళ్లులో బుధవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ఒకే రోజు ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎదురుతిరిగిన వారిపై రాళ్లతో దాడికి యత్నించారు. గోల్డెన్ వ్యాలీ కళాశాల యజమాని రమణారెడ్డి ఇంట్లో రూ.18 లక్షల నగదు, 350 గ్రాముల బంగారం చోరీ అయినట్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఆంధ్రప్రదేశ్
ఐదు ఇళ్లల్లో దొంగతనం


