SDPT: కర్ణాటక నుంచి పెద్దపల్లికి పత్తి ఏరేందుకు కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బెజ్జంకి మండలంలోని రాజీవ్ రహదారిపై తోటపల్లి-గాగిల్లాపూర్ మధ్య బోల్తా పడింది. ఈ ఘటనలో కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అదుపు తప్పిన వాహనం బోల్తా


