హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి

ASF: కాగజ్‌నగర్ డీఏవీ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి పీయూష్ కుష్వాహ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అండర్-12 విభాగంలో 80, 150 మీటర్ల పరుగుపందెంలో సత్తా చాటాడు. ఈ నెల 30, డిసెంబర్ 1న నిజామాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు.