హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మర్రిపూడిలో 683 ఓట్ల మెజార్టీతో రమణమ్మ విజయం

ప్రకాశం: మర్రిపూడిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి చేరెడ్డి రమణమ్మ 683 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం పంచాయతీలో 4446 కోట్లు ఉండగా 85.40% పోలింగ్ జరిగింది. రమణమ్మ భర్త నర్సారెడ్డి 5 పర్యాయాలు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్నాడు.