హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి ముందు ప్రమాదకరమైన గుంత

ADB: అంబేద్కర్‌నగర్‌లోని అంతర్గత రహదారి ముందు ప్రమాదకరంగా ఉన్న గుంతలో అంతర్గత సిమెంటు రహదారి నిర్మించారు. కానీ ప్రధాన రహదారి వరకు పూర్తి స్థాయిలో నిర్మించకపోవటంతో అక్కడే ఎదురుగా ఉన్నా గుంత ఇబ్బందిగా మారింది. వాహనదారులు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా గుంతలో పడి గాయాలబారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందిచి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.