MBNR: పాలమూరు యూనివర్సిటీ ఫార్మ్ - డి (6YDC) 1 నుంచి 5వ సంవత్సరం వరకు బ్యాక్‌లాగ్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైనట్లు పరీక్షల నియంత్రణాధికారి (సిఓఈ) డా. కె ప్రవీణ తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 1, 3, 5వ సంవత్సరం పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మ: 1 గంట వరకు.. 2, 4వ సంవత్సరం పరీక్షలు మ: 2 గంటల నుంచి సా: 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణ
PU ఫార్మ్-డి బ్యాక్‌లాగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల


