HYD: నగరంలో డీజిల్‌తో నడిచే ఆర్టీసీ బస్సులను డీజిల్ ట్యాంకు స్థానంలో బ్యాటరీలు అమర్చి, రెట్రోఫిట్టింగ్ విధానంలో ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నారు. ఇప్పటికే 40 బస్సులను ఇలా మార్చగా, ఒక్కసారి ఛార్జింగ్‌తో 300 కిలోమీటర్లు ప్రయాణించేలా సిద్ధం చేశారు. ఉప్పల్ డిపోలో ఈ బస్సులు ఏడాది కాలంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
HYDలో డీజిల్ RTC బస్సులు ఇక ఈవీలు


