హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ బాలుడు..!

అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో సాతుపల్లి ప్రాంతం నుంచి బైక్‌ను తీసుకెళ్తున్న బాలుడిని స్థానికులు పాత బస్టాండ్ సమీపంలో అడ్డుకున్నారు. బైక్ ఎవరిదని ప్రశ్నించగా దొంగతనం చేసి తీసుకొస్తున్నట్లు బాలుడు చెప్పినట్లు సమాచారం. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.