WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి జీరో ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ శుక్రవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.206 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ఆవిరి రూపంలో 37 క్యూసెక్కుల నీరు పోతుండగా, ప్రస్తుత అవుట్ ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని (నిల్) ఆయన వివరించారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు


