HNK: కమలాపూర్ మండలంలోని 2 ఇటుక బట్టీల్లో 14 ఏళ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది వలస కూలీలకు విముక్తి లభించింది. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశాలతో ఈ మేరకు గురువారం అధికారులు విచారణ చేపట్టారు. కూలీల్లో తొమ్మిది మంది పిల్లలు బాలకార్మికులుగా గుర్తించారు.
తెలంగాణ
వెట్టిచాకిరీ నుంచి 25 మందికి విముక్తి


