HNK: రాజస్థాన్‌లోని జైపూర్‌లో డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు పాల్గొననుంది. ఈ మేరకు ఆరుగురు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ టి.శాస్త్రి వెల్లడించారు. నలంద కళాశాల పీడీ కె.రమేశ్ కోచ్, మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణ
సౌత్ జోన్ తైక్వాండో పోటీలకు కేయూ జట్టు


