NZB: తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి తెలంగాణ రుద్రమ సేనగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నామకరణం చేశారు. హైదరాబాద్లో జరిగిన మహిళా రాజ్యాంగ సదస్సులో రుద్రమ సేన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజలు ఆరాధించే గొప్ప మహిళ పేరు మీద ఈ నామకరణం చేసినట్లు కవిత తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ
మహిళల బలోపేతమే లక్ష్యం: కవిత


