NTR: వత్సవాయి మండలం మంగోల్లు గ్రామం 5వ వార్డు తరఫున పోటీ చేస్తున్న దివ్యాంగ అభ్యర్థి గడిపూడి శ్రీనివాసరావుకు మద్దతుగా స్వయం శక్తి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షుడు వడ్డెంపూడి ఉమామహేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, ఓటర్లను కలిసి దివ్యాంగులను గెలిపించి అవకాశం ఇవ్వాలని కోరారు. దివ్యాంగులు నాయకులైతే పరిపాలన బాగుంటుందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మంగోల్లులో దివ్యాంగ అభ్యర్థి ప్రచారం


