హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపుల వద్ద సూచిక బోర్డులేవి..?

WNP: జిల్లా కేంద్రం నుంచి పానగల్ మీదుగా కొల్లాపూర్ వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులతో పాటు వీధి దీపాలు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ మార్గంలో మూలమలుపుల వద్ద హెచ్చరిక సూచికలు లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.