హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ మార్కెట్‌లో పెరిగిన పసుపు ధర

NZB: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో గురువారం పసుపు ధర పెరిగింది. బుధవారం క్వింటాకు మోడల్ ధర రూ.19,500 ఉండగా, గురువారం రూ.20,800కి చేరింది. అంటే క్వింటాకు రూ.1,300 పెరిగింది. గరిష్ఠ ధర రూ.23,160 నుంచి రూ.21,366కు తగ్గగా, కనిష్ఠ ధర రూ.14,009 నుంచి రూ.15,500కు పెరిగింది. రాకలు భారీగా తగ్గాయి.గురువారం 146 క్వింటాళ్లకే పరిమితమయ్యాయి.