SRD: జహీరాబాద్ మండలం రాయిపల్లి, ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామాల్లో ఆలుగడ్డ పంటలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సోమేశ్వర పరిశీలించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఆలుగడ్డ సాగును ప్రోత్సహిస్తున్నారు. సాగుచేస్తున్న రైతులకు ఎకరానికి రూ.9,600 ప్రోత్సాహకం అందిస్తున్నామని, జిల్లాలో సుమారు 1,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
తెలంగాణ
ఎకరానికి రూ.9,600 ప్రోత్సాహకం


