ELR: టీ.నర్సాపురం మండలంలో అప్పలరాజు గూడెం పంచాయతీ ఎన్నికల్లో YCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కర్రీ నాగ నిర్మల ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించారు. ఈ పంచాయతీలో మొత్తం 1576 ఓట్లు పోలవగా TDP బలపరిచిన ప్రత్యర్థి గన్నిన ఝాన్సీకి 787 ఓట్లు రాగా, కర్రీ నాగ నిర్మలకు 789 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత కూడా అదే ఫలితం రావడంతో RO ఆమెను విజేతగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
రీ కౌంటింగ్..ఒక్క ఓటుతో గెలుపు..!


