PPM: కొఠియా ప్రాంత గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేయడంపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర స్పందించారు. . సరిహద్దు వివాదాల పేరుతో అమాయక గిరిజనులను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అరెస్టయిన గిరిజనులకు ఆర్థిక, న్యాయ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజనుల అరెస్టులపై రాజన్నదొర ఆగ్రహం


