AKP: వేపగుంట జోనల్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన రెవెన్యూ మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 40 వినతులు అందగా, అందులో యజమాని పేరు, డోర్ నంబరు సవరణలకు 14, పేరు మార్పునకు 9, పన్ను రివిజన్‌కు 6, కొత్త పన్నులకు 5, ఇతర సమస్యలపై 5 దరఖాస్తులు వచ్చాయి. అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తామని జడ్సీ శంకరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వేపగుంట రెవెన్యూ మేళాకు విశేష స్పందన


