WG: నరసాపురం మండలం కొప్పర్రు సర్పంచి ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన బలపరిచిన అభ్యర్థిగా కడలి శ్రీనివాస్ నామినేషన్ వేయగా, చౌక డిపో డీలర్ కావడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన భార్య ఉషాకుమారి నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఉషాకుమారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 594 ఓట్ల మెజార్టీతో సర్పంచిగా విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
డమ్మీగా నామినేషన్ దాఖలు చేసి సర్పంచ్‌గా ఎన్నికై


