HNK: కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 28న ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని వీసీ ఆచార్య కే. ప్రతాప్రెడ్డి విద్యార్థి సంఘాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం KUలో విద్యార్థి సంఘాల నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. త్వరలో విద్యార్థుల సమస్యలపై చర్చించి, ఆరు నుంచి ఏడు నెలల్లో క్యాంపస్‌లో అందరికీ హాస్టల్ వసతులు కల్పిస్తామన్నారు.
తెలంగాణ
‘విద్యార్థి సంఘాలు సహకరించాలి’


