హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయితీ సన్న బియ్యానికి భారీ డిమాండ్

KRNL: జిల్లాలో ప్రభుత్వం ఇచ్చే రాయితీ సన్న బియ్యానికి భారీ డిమాండ్ నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.90-92 ఉండగా, రాయితీ బియ్యం కిలో రూ.50కే అందుతోంది. కుటుంబానికి నెలకు ఒక 26 కిలోల సంచి మాత్రమే ఇస్తున్నారు. లారీ దిగిన పది నిమిషాల్లోనే నిల్వలు ఖాళీ అవుతున్నాయని, గంటల తరబడి వేచిన వినియోగదారులు వెనుదిరుగుతున్నారని. కొరత లేదని జిల్లా సరఫరా అధికారి రాజరాఘవీర్ తెలిపారు.