KDP: భాకరాపేట పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో TDP బలపరిచిన అభ్యర్థి చెంచయ్య నాయుడు విజయం సాధించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన గెలుపును అధికారులు ధ్రువీకరించారు.ఈ సందర్భంగా ఎన్నికల RO చెంచయ్య నాయుడుకు అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. సర్పంచ్‌గా విజయం సాధించడంతో ఆయనకు అనుచరులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భాకరాపేట సర్పంచ్‌గా చెంచయ్య నాయుడు విజయం


