BPT: నక్కలపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గొర్రెముచ్చు హరిబాబు ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఈ గెలుపు నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. చంద్రశేఖర్ నాయకత్వంలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ.. పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు హరిబాబుకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గొర్రెముచ్చు హరిబాబు ఘన విజయం


