హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపాటూరు సర్పంచ్ గెలుపు నల్లేరుపై నడకే

GNTR: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి చెరుకూరి సుధారాణికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు.గ్రామంలో ప్రధానంగా అధికారపక్షం,ప్రతిపక్షం పార్టీల మధ్యే పోటీ నెలకొంది.కాగా ఇప్పటికే కొండపాటూరు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి కొమ్మినబోయిన శ్రీకాంత్ 250 ఓట్ల మెజారిటీతో గెలుపొందటంతో సర్పంచ్ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు.