హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంటనహళ్ సర్పంచ్‌గా బీ. రమేష్ విజయం

KRNL: చిప్పగిరి మండలం బంటనహళ్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీ. రమేష్ విజయం సాధించారు. ప్రత్యర్థి కే. కవితపై 47 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని రమేష్ తెలిపారు. సర్పంచ్‌గా విజయం సాధించిన ఆయనకు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.